Categories
చిన్ని చిన్ని వస్తువులతో ఇంటికి ఎంతో అందం తేవచ్చు . ఇంటి అలంకరణలో గాజు వస్తువులు ఎంతో అందం బబుల్ గ్లాస్ మొజాయిక్ టైల్స్ ని చూసేందుకు సబ్బు నురగ లొంచి వచ్చే బుడగలు పేర్చినట్లు ఉంటాయి . ఎంతో రంగులు వచ్చి ఈ టైల్స్ ని స్నానాల గదిలో వాష్ బెసిన్ ల వెనుక అంటిస్తే చాలా బావుంటాయి . మరకలు పడవు . పడినా తుడిచేయటం ఈజీ . ఈ బబుల్ టైల్స్ ఎక్కడ అంటించినా అందంమే ఎన్నో వెరైటీల్లో బోలెడన్ని ఇమేజ్స్ ఉన్నాయి చూసి సెలక్ట్ చేసుకోవచ్చు .