రూపాయి నాణెంతో టాస్ వేస్తూ వుంటారు. దాన్ని బాలెన్స్ చేస్తూ నిలబెట్టటం చాలా కష్టం. దొర్లి వుంటుంది కానీ జపాన్ కు చెందిన తానీ అనే వ్యక్తి ఆ నాణెన్నీ ఏకోణంలో నిలబెడితే పడిపోకుండా వుంటుంది. అని చక్కగా అంచనా వేయగలడు ఈ నాణాలు షేపు అద్భుతమైన డిజైన్స్ సృష్టిస్తాడు. ఒక స్పూన్ పైన నాణెం నిలబెట్టి దాని పైన ఇంకో వంద నాణేలు లో బొమ్మని చేయగలడు పైన గ్లాస్ అంచుపైన నాణెం నిలబెట్టి దాని పైన ఇంకోన్నిటితో తమాషా చేయగలడు ఏ జిగురు అయస్కాంతము వాడాడు. కేవలం నాణెం నిల్చేట్టు కోణాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తాడు అంతే సరిగానే చూడాలి అనుకుంటే ఎన్నో వీడియోలు ఉన్నాయి.