కొన్ని టిప్స్ వినియోగం పై జరిగిన ఓ సర్వే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు 21 శాతం మంది, ఫంక్షన్ల సందర్బంగా 78 శాతం మంది లిప్ స్టిక్ ఉపయోగిస్తున్నారాని తేలింది. ఎరుపు తర్వాత నలుపు ఆకుపచ్చ రంగుల లిప్ స్టిక్ వచ్చాయి. ఇప్పుడిలా ఒకే పెదవి పైనే రెండు మూడు షేడ్స్ కనిపించేలా వేయటం తో పాటు పైనో రంగు కిందో రంగు వేస్తున్నారు. కొత్తగా వస్తున్న మ్యాట్ లిప్ స్టిక్ ఎండి పోయినట్లు గాక పెదవులకు చక్కగా పట్టేలా ఉంటున్నాయి .అందరికి లైట్ కలర్స్ బాగా నచ్చుతాయి. చామన ఛాయలో వుంటే ఫ్లమ్ కలర్స్ ఎంపిక చేసుకోవాలి. డార్క్ లిప్ స్టిక్ వుంటే బ్రౌన్ కలర్ ఉత్తమ మార్గం నల్లగా వుంటే డార్క్ కలర్స్ బోల్డ్ కలర్స్ వాడకపోవటమే ఉత్తమ మార్గం. తెలుపు గోధుమ రంగు శరీరం వర్ణం లో ఉంటే ఎరుపు రంగు ఛాయలే అందం అంటారు సౌందర్య నిపుణులు.
Categories