Categories
మసాజ్ ప్రాచీన కాలపు థెరపీ . వివిధ రకాల మూలికలు ఔషదాలు . థెరప్యుటిక్ నూనెలు ఉపయోగించి శరీరం పై మృదువుగా శరీర భాగాలపై ఒత్తిడి కలిగించేదే ఈ మసాజ్. మిక్సకో లో కాక్టస్ మసాజ్ చాల స్పెషల్ . కాక్టస్ కాండానికి ముళ్ళుగా రూపాంతరం చెందిన ఆకులను తొలగించి వాటిని వేడినీటిలో ఉంచి వాటి తో శరీరానికి మృదువుగా మడ్డని చేస్తారు . చర్మంలో పేరుకుపోయిన విష పదార్దాలు పోతాయి . చర్మాన్ని డీ హైడ్రేడ్ చేకుండా కాక్టస్ చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది . దీన్నే హాకలీ మసాజ్ అనికూడా అంటారు .