ఈ సీజన్ లో సహజంగా శరీరాన్ని హైడ్రేట్ చేసే పదార్దాలు వాడుకోవటం మంచిది . ముఖ్యంగా శరీరానికి తగినన్ని నీరు లభించక పోతే ప్రధాన ఆరోగ్య సమస్యలు వస్తాయి . కొన్ని పదార్దాలు సహజంగా హైడ్రేట్ అయ్యేందుకు సహకరిస్తాయి . పెరుగులో 85 శాతం నీరే ఉంటుంది . ప్రోటీన్లు,విటమిన్ బి ,కాల్షియంలను కూడా మంచి ఆధారం కూడా బ్రొకోలీ లో నీటిశాతం ఎక్కువ . పూర్తి పోషకాలతో నిండి ఉంటాయి . పీచు ,విటమిన్ సి కూడా లభిస్తాయి . లెట్యున్ లో 99 శాతం నీరే ఉంటుంది . ప్రోటీన్లు ఒమేగా -3ఎక్కువగా ఉండే క్యాలరీలు చాలా తక్కువ . అలాగే అన్నంలో 70శాతం నీరు ,ఐరన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి .

Leave a comment