-డి. సుజాతాదేవి

ఏటి వాలువ పడవ
వాటుగ పోవాలి
పాట పాడవే మల్లి
పడవ సాగేను !!

నీ పాట యిని గాలి
నాతోటి నాగా
ఏటి ఒడ్డున పూలు
నీటితో రావాలి !!

ఎ య్యేల పూలన్ని
ఎన్నెల్ల కరగాలి
పరిమళించే గాలి
పడవ నడిపించాలి !!

మెత్తనీ ఎన్నెల్లో
మత్తుగా నీ గొంతు
కొత్త కొత్తగ !!

Leave a comment