2021లో మెరిసిన శక్తివంతమైన మీరు మెరుపుల్లో స్నేహ దూబే (28) ఒకరు. భారతదేశపు మొదటి కార్యదర్శి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లో ఆమె చేసిన ప్రసంగం, వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, తన ఇంటికి తానే నిప్పు పెట్టుకుంటోంది. మళ్లీ ఆ మంటలు తానే ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది అంటూ స్నేహ దూబే గర్జన తూటాల కంటే శక్తిమంతమైనవి. గోవా లో పుట్టి పెరిగిన స్నేహ 2012 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌ (ఐ.ఎస్.ఎఫ్) ఆఫీసర్ అయింది. ఆమె ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి లో భారతదేశపు మొదటి కార్యదర్శిగా పనిచేస్తుంది.

Leave a comment