డ్రైఫ్రూట్స్ లో ఎప్పుడూ ఖర్జూరాలు చేర్చరు. కానీ వీటిలో విటమిన్లు ఖనిజాలు ఐరన్ ,ఫ్లోరైన్ అధికంగా ఉంటాయి. కొవ్వు స్థాయిలు ఎంతో తక్కువలో ఉంటాయి. ప్రోటిన్లు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి3, బి5 ,ఎ1 ,సి ఉంటాయి. వీటిల్లో కరిగే ,కరగని పీచు ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ తక్కువ అనిసిస్తే కొన్ని ఖర్జూరాలు తింటే చాలు తక్షణ శక్తి దొరుకుతోంది. వీటిలో గ్లూకోజ్ ,సుక్రోజ్ ,ప్రక్టోజ్ వంటి సహాజ చక్కెరలు ఉండటమే కారణం .ఎక్కువగా పోటాషియం ,తక్కువ సోడియం ఉంటాయి కనుక నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment