వెన్నెల వంటి తెల్లని వస్త్రము ధరించి,ప్రసన్న వదనంతో,విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు.
పెద్ద శిరస్సుతో మంచీ-చెడులూ ఆలోచింప జేయటానికి,పెద్ద ఉదరంతో జీర్ణ శక్తిని పెంచుకోవటానికి,పెద్ద చెవులతో సూక్ష్మగ్రాహ్యంతో అవగాహనా శక్తి పెంచుకోవడానికి, పెద్ద నేత్రాలతో సమాజంలో ఉన్న స్థితిని గమనించేలా,ఒక విరిగిన దంతంతో కష్ట సుఖాలతో పోరాడే శక్తిని ప్రసాదించే ఉద్దేశ్యంతో మనకు విఘ్నేశ్వరుడు ఆ రూపంతో దర్శనం ఇస్తారు.వీటిని మన జీవితంలో ఆచరణలోకి తీసుకురావడానికి ప్రప్రథమంగా మన పూజలు విఘ్నేశ్వరుడికే .

నిత్య ప్రసాదం: కొబ్బరి,కుడుములు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment