Categories
ఊరు ఊరు ఉల్లిపాయలు ,వెలుల్లి ముట్టరు . మాంసాహారం ,మద్యపానం అనే మాటే లేదు బీహార్ లోని జహానాబాద్ జిల్లాలో త్రీలోకి బిగహ గ్రామస్థులు కొన్ని తరాలుగా ఉల్లిపాయ ఊసెత్తిలేరు . ఆ ఊరిలో ప్రాచీనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది . స్వామిని నియమ నిష్ఠలతో ఆరాధించాలని అలా నియమాలు పాటిస్తేనే గ్రామం సురక్షితంగా ఉంటుందని గ్రామస్థుల నమ్ముతారు . వందల ఏళ్ళుగా ఈ ఆచారం కొనసాగుతుంది . ఈ ఊరికి కోడలు గా వచ్చిన వారుకూడా ఈ పద్దతిని పాటిస్తారు . పెళ్ళాడి వేరే గ్రామాలకు వెళ్ళిన వాళ్ళు ఈ నియమం దాటరు . దేవుడి పై నమ్మకం ఇంత నిష్ఠగా ఉండేందుకు కారణం .