Categories
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కీలకమైన జింక్ గుమ్మడి విత్తనాల్లో పుష్కలంగా దొరుకుతుంది. ఆరోగ్యానికి అవసరం అయ్యే శాచురేటెడ్,మెనో ఆన్ శాచురేటెడ్. పాలి ఆన్ శాచురేటెడ్ కొవ్వులు గుమ్మడి విత్తనాల్లో సరైన నిష్పత్తిలో ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారకి ఇవి మంచి ఆహారం. మధుమేహం ఉన్నవాళ్ళు గోధుమ పిండిలో గుమ్మడి విత్తనాలు పొడిచేసి చపాతీల్లో వేసుకొంటే రక్తంలో చెక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ విత్తనాల్లోని ట్రీప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్ర వచ్చేలా చేస్తుంది.