ఇకత్ కాటన్ వస్త్రశ్రేణి తో చాలా అందమైన దుస్తులు తెస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ముఖ్యంగా ఇకత్ కాటన్ కుర్తీలు చాలా ప్రత్యేకంగా వున్నాయి ఇకత్ ఎంబ్రాయిడరీ వస్త్రశ్రేణి అయితే కుర్తీలకు మరింత అందం తెస్తోంది. ఈ కాటన్ కుర్తీలకు ఎంబ్రాయిడరీ హంగులు,పాకెట్ డిటైయిలింగ్ సైడ్ ప్యానల్స్ అదనపు ఆకర్షణగా ఉన్నాయి. ముదురు రంగుల వస్త్రశ్రేణిపై ఎంబ్రాయిడరీ పనితనంతో కుర్తీలు కాలేజీ అమ్మాయిలకు ప్రత్యేక ఎంపిక కూడా నిజమ్ జారీ సిక్వెన్ త్రెడ్ వర్క్ చేసిన కుర్తీలు ప్రత్యేకం ఇకత్ ఫ్యాషన్స్ గా ఉన్నాయి.

Leave a comment