Categories
రోగ నిరోధక శక్తి ని పెంచుకునేందుకు తీసుకోవలసిన ఆహారపు జాబితా లో ముందే ఉన్నాయి పొద్దు తిరుగుడు విత్తనాలు. లోపల పప్పు తో ఈ విత్తనాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో వంద రకాల ఎంజైములు ఉంటాయి. ఇది హార్మోన్ ను సమతుల్యం చేస్తాయి ఇందులో ఉండే విటమిన్-సి గుండె జబ్బులను రానివ్వదు గుండె నాళాల్లో కొవ్వు చేరకుండా కాపాడతాయి. వీటిలో ఉండే విటమిన్ -ఇ సెరినియం కాపర్ లు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రోజుకో గుప్పెడు పొద్దు తిరుగుడు గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతోంది.