Categories
కాఫీ ఆకులతో చేసే గ్రీన్ టీ, తేయాకు తో చేసే గ్రీన్ టీ కన్నా ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. కాఫీ మొక్క పుట్టిన ఇథియోపియాలో కాఫీ గింజల కన్నా కాఫీ ఆకులనే టీ రూపంలో వేల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారనీ దీన్ని వాళ్ళు కుటి అంటారని .ఈ టీ వల్లనే వారిలో డయాబెటిస్ బాధితులు కనిపించారనీ చెపుతున్నారు ఎక్సపర్ట్స్ .మార్కెట్ లోని గ్రీన్ టీ లతో పోలిస్తే ఈ కాఫీ ఆకులతో చేసే కుటి అరకు టీ ల్లో కెఫిన్ 45 శాతం తక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ 18 శాతం ఎక్కువగా ఉంటాయంటున్నారు ఈ టీ లో ఎండిన ఆకులు 12 శాతం అనాసపువ్వు, నిమ్మగడ్డి, సోంపు, మిగతా ఔషధాలు కలిపి చేయడం వల్ల ఎంతో రుచి ఆరోగ్యం కూడా అంటున్నారు ఎక్సపర్ట్స్.