Categories
మాకు విట్ ట్రాకర్ చేతికి తగిలిస్తే శరీరంలోని ఆక్సిజన్ లెవెల్స్ తెలుస్తాయి.శరీర ఉష్ణోగ్రత గుండెలయ తదితర వివరాలు మ్యూస్ హెల్త్ యాప్ కు వెళ్తాయి.ఈ ట్రాక్టర్ ధరిస్తే కోవిడ్ ఉండి, లక్షణాలు లేని వారికి కూడా ఆక్సిజన్ స్థాయి తగ్గితే మొబైల్ కు అలర్ట్ వస్తుంది అంటుంది ప్రత్యూష కామరాజుగడ్డ వరంగల్ ఎన్ ఐ టి నుంచి ఈ ఈ ఈ పూర్తిచేశారామేకోవిడ్ లక్షణాలను పసిగట్టే స్మార్ట్ ట్రాకర్ తయారు చేశారు.కిమ్స్ హాస్పిటల్స్ నుంచి 22 కోట్ల రూపాయలు ఫండింగ్ అందుకున్నారు ఈ స్మార్ట్ వాచ్ వచ్చేనెల మార్కెట్లోకి విడుదలవుతుంది.