ఏ ఇద్దరు కబుర్లు చెప్పుకొంటున్నా జుట్టు రాలిపోతుంది అన్నా కంప్లైట్ వినిపిస్తుంది. దువ్వెనలో వెంట్రులు వచ్చాయి అంటే కనబడని ఆందోళన మొదలవుతుంది.జుట్టు ఊడి పోవటానికి ముఖ్యమైన కారణం పూర్ డైట్ అంటారు ఎక్స్ పర్ట్స్. ఆహారంలో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్ లు లోపించటం వల్ల జుట్టు ఊడిపోతుంది. విలువైన వెంట్రుకలు రాలిపోకుండా ఆపాలి అంటే ఆహారంలో తగినన్ని పోషకాలు భాగం చేసుకోవాలి. విటమిన్ ‘ఇ’ జుట్టు ఊడిపోకుండా అరికడుతుంది. అలాగే బరువు తగ్గించుకొనే క్రమంలో ఆహారంలో విధించుకోనే ఆంక్షల వల్ల పోషకాలు తగ్గి జుట్టు ఊడిపోతుంది అంటారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment