ఈ వేసవిలో సులువుగా జీర్ణం అయ్యే పదర్థాలు తింటేనే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. ఉల్లికాడలు తినటం ఈ సీజన్ కు మంచిదే . సలాడ్స్ లో వీటిని కలుపుకోంటే రుచిగా తినవచ్చు. ఫ్లూతో పోరాడగల అద్భుత ఔషధం. ఈ ఉల్లి కాడలు కెరోటనాయిజ్ల్ అధికంగా ఉంటాయి. కీరా ,కేలట్లతో కలిపి తీసుకోంటే తగినంత విటమిన్ ఎ లభిస్తుంది. తాజాగా ఉన్నా ఉల్లి కాడలు ,వాటిలోని ఫేవర్ రుచివల్ల సలాడ్ కు మంచి రుచి ఇస్తాయి. ముల్లంగి బఠాని, ఉల్లి కాడలు, పాలకూర, బొప్పాయి, చిరు ధాన్యాలు,బార్లీ ,గోధుమ ,మామిడి ,పుచ్చకాయ, కీరా ఇవన్నీ స్ర్పింగ్ సీజన్ మొదలైన దగ్గర నుంచి వేసవి వెళ్లేవరకూ ఆహారంలో భాగంగా తింటే మంచిది.

Leave a comment