కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు దానికి ఎన్నో రకాలు, కానీ నేను నటిగా ఫెయిల్ అవ్వలేదు అంటుంది అనుపమ పరమేశ్వరన్.సెలబ్రిటిలకు సంతృప్తి తక్కువని ఎవరైన అంటే మందు నాకు అర్ధం కాలేదు. ఎంతో కష్టపడే తమకు మాత్రం సంతృప్తి ఎందుకు ఉండదు అనుకునేదాన్ని, కానీ కొన్నాళ్ళకు కెమెరా ముందు నటించాక నాకు ఆ మాటలకు అర్ధం తెలిసింది.డైరక్టర్ ఒకే అన్న నాకు సరిపోదని ఇంకా బాగా చేయాలని ఆరటపడేదాన్ని నటనలో మరింత పరిణితి సంపాదించి ఆత్మ సంతృప్తి కలిగించే పాత్ర చేయాలని చాలా కోరికతో ఉన్నా అంటుంది అనుపమా.

Leave a comment