ఒక్కోసారి  ఎలాంటి  కారణం లేకుండా మూడ్  ఆఫ్ అయిపోయింది. అప్పుడేలా అని విచారపడుతూ ఇంకాస్త మూడ్ చేడ గొట్టుకోండి ఒక యోగా పాశ్చర్ మీ మూడ్ ని తిన్నగా చేస్తుండ్ అంటున్నారు పరిసశోదకులు. మోకాళ్ళపై కుర్చుని వెన్నును ని వీలైనంత వెనక్కి వంచితే మూడ్ బాగై పోయి రిలాక్స్ అవ్వుతారు అంటున్నారు యోగా గురువులు. వెనక్కి ముందుకీ వంగటం నిలబడటం ఇలాంటి పాశ్చర్ ల తో ఎన్నో ప్రయోగాలు చేసి ఇలా వెనక్కి వంగితే ఉత్సాహం వచ్చేస్తుందని తేల్చారు మూడ్ మార్చుకోవడం కోసం ఇలా వంగి ఆసనం వేసే ముందర, దీన్ని యోగా నిపుణుల అద్వర్యంలో ప్రాక్టీస్ చేసి బాగా తేలిగ్గా వేయగలిగాక అప్పుడు ట్రయ్ చేయమని సెల విచ్చారు ఇప్పుడిక వెనక్కి వంగటం ప్రాక్టీస్ చేయాలన్న మాట!

Leave a comment