వ్యాయామం చేసిన తర్వాత వాళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు సహజం. ఇవి భరిస్తూ వ్యాయామం కొనసాగించటం కష్టమే అసలు ఈ నొప్పులు కొంచెం ఇబ్బంది పెట్టగానే ఇంకే వ్యాయామం అని డుమ్మా కొట్టేవాల్లే ఎక్కువ. అలాగే కొంత మంది వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పులు పోతాయనుకుంటారు. కాని ఎక్స్ పర్ట్స్ ఏం అంటున్నారంటే వ్యాయామం చేసిన వెంటనే చల్లని నీళ్ళతో స్నానం చేయమంటున్నారు. అయితే ఆనీల్లు న్మరీ చల్లగా ఈ శీతాకాలపు చన్నీటి చల్ల దనం లా కూడదు. కొద్దిపాటి గోరు వెచ్చగా ఉండాలి. తేలిక పాటి జాగింగ్, ఈ గోరు వెచ్చటి నీటి స్నానం కండరారాల నొప్పులు లని తగ్గిస్తాయంటున్నారు. ఈ టెక్నిక్ ను క్రీడాకారులు అనుసరిస్తారు అంటున్నారు నిపుణులు.

Leave a comment