తియ్యని  రుచితో ఉండే పంచదార ఇంకెన్నో రకాలుగా ఉపయోగపడుతుంది గోరింటాకు రుబ్బేప్పుడు రెండు స్పూన్ల పంచదార వేస్తే చక్కని రంగు వస్తుంది లేదా పంచదార నిమ్మరసం మిశ్రమంతో గోరింటాకు పెట్టుకున్న చేతిని అద్దుతూ ఉన్న చేయి చక్కగా పండుతుంది.పూల కుజాల్లో పోసే  నీళ్లలో రెండు స్పూన్ల పంచదార కలిపితే పువ్వులు తొందరగా వాడిపోవు. గడ్డి జాతికి చెందిన మొక్కలను పెంచేప్పుడు  మొదట్లో కొంచెం పంచదార వేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దుస్తులపై పడ్డ బురద మరకలు  పోయేందుకు బేకింగ్ సోడా పంచదార కలిపిన ద్రావణంతో రుద్దితే చాలు.

Leave a comment