Categories
Crawford knotted metallic leather sandals నీ మార్కెట్లోకి తీసుకు వచ్చింది గూచి బ్రాండ్ కంపెనీ.స్టైలిష్ గా సౌకర్యం గా కనిపిస్తున్న ఈ శాండిల్స్ వస్తూనే అమ్మాయిల కళ్ళను కట్టిపడేసే లా ఉన్నాయి.ఏదో లోహంతో తయారు చేసినట్లు మెటాలిక్ రంగుల్లో మెరిసిపోయే మెత్తని లెదర్ స్ట్రాప్ ల్ని అందంగా ముడివేసి రూపొందించిన ఈ చెప్పులు ఎంతో ఫ్యాషనబుల్ గా ఉన్నాయి. అద్దాల్లాగా మెరిసే పాదాలకు ఈ మెటాలిక్ ముడులు మరింత అందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి.