మనసుకు నచ్చిన ఊహలోకాల్లో విహరిస్తూ పగటి కలలు కంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనకారులు.వాస్తవానికి దూరంగా గాలి లో మేడలు కట్టడం వంటివి ఉన్న జీవితం పోతుందని పెద్దలు నీతి చెబుతారు కానీ మానసిక వైద్యులు మాత్రం వ్యక్తులు తాము సాధించాలి అనుకున్న కోరికలు ఆశయాలు తన ఆలోచనల్లో నింపుకున్నప్పుడు మనసంతా వాటి తోనే  నిండిపోయినప్పుడు పగటి కలలు వస్తాయంటారు.ఈ పగటి కలలు మేలుకొని ఉండగానే మనసు నిర్మించే ఊహాలోపు స్వప్నసౌధాలు ఎక్కువ సృజనాత్మకశక్తి పూర్ణ వారికి ఇవి సాధ్యం.మన చేతిలో లేనిది ఊహల్లో ఆనందం ఇస్తాయి.మనసుకి శాంతి ఇస్తాయి కానీ కాలం గారు చెప్పినట్లు ఏ కళ అయినా కనండి వాటిని నిజం చేసుకునేదిశగా ఒక్క అడుగు అయినా వేయాలి అందమైన ఊహ వంటి కళా ఆ లక్ష్య సాధనకు కావలసిన మానసిక ధైర్యం ఇస్తుంది అంచేత కమ్మని ఊహలు కలలు కనండి మంచిదే కదా .

చెబ్రోలు  శ్యామసుందర్
9849524134

Leave a comment