Categories
గర్భం దాల్చిన మహిళలు ఎన్నో మార్పులు, మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు వస్తాయి.యోగ తో అన్ని సమస్యలు పోతాయి అంటున్నారు సెలబ్రిటీలు.బాలీవుడ్ నటి అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ సాయంతో శీర్షాసనం వేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.యోగా నా జీవితంలో ఒక భాగం ఉంటుంది అనుష్క. ఫిట్ నెస్ పైన అత్యంత శ్రద్ధ చూపే సోహా అలీ ఖాన్ ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పటిలాగే యోగ ఆసనాలు వేశారు. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ప్రెగ్నెన్సీ లో యోగ వల్లే అంత ఫిట్ గా ఉన్నానని చెప్పారు.గర్భస్థ సమస్యలు రాకుండా శరీరానికి స్వాంతన ఇచ్చే యోగాసనాలు చేయాలని సెలబ్రెటీలు చెబుతున్నారు.