Categories
కండరాలు పట్టేస్తున్నాయి అంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందటం లేదని అర్థం చేసుకోండి అంటున్నారు డాక్టర్లు.వాకింగ్ సమయంలో ,ఒక్కసారి నిద్రలో కూడా పట్టిస్తూ ఉంటాయి. చాలాసేపు ఒక భంగిమలో కూర్చోవటం శరీరంలో క్యాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం మొదలైన లవణాల శాతం తగ్గిపోవడం కూడా ఒక కారణం కావచ్చు.వ్యాయామం ముందు వామప్ చేయాలి.కండరం పట్టేస్తే నెమ్మదిగా మసాజ్ చేయాలి.శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చేసుకోవాలి ఒక్కసారి వాడుతున్న మందుల వల్ల కూడా శరీరంలో లవణాల శాతం తగ్గి పోవచ్చు.పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.