Categories
బ్రూస్ లీ అభిమానిగా లాడ్కి చిత్రంలో నటించడం గొప్ప అనుభూతి యోగ ,పరుగులతో పాటు మార్షల్ ఆర్ట్స్ నాకు చాలా నచ్చాయి యోగ తో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను జాతీయస్థాయి ఛాంపియన్ గా నిలబడ్డాను ఉత్తమ క్రీడాకారిణిగా మహారాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ తీసుకున్నాను ఇప్పుడు లాడ్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని ఉత్సాహంతో ఉన్న అంటుంది పూజా బాలేకర్. మార్షల్ ఆర్ట్స్ లో తొలి బంగారు పతకం సాధించాక నా జీవితం క్రీడల్ అనుకున్నాను. తై క్వాండో లో నా ప్రదర్శన చూశాక, ఆర్జీవీ నుంచి ఫోన్ వచ్చింది. బ్రూస్ లీ నీ ఎంతో ఇష్టపడే అమ్మాయి కదా చేస్తున్నామని హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు సినిమాపై దృష్టి పెట్టాను అంటోంది పూజ.