ఒక చిత్రమైన రిపోర్ట్ కాస్తా ఆలోచనలో పడేస్తుంది. ఆర్ధిక సమస్యలు కనుక చుట్టుముడితే సాధరణంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళ శరీరం కుడా ఊబకాయం అయిపోతుందట. దీనికి  అధ్యయనాలు ఏంచెబుతున్నాయంటె మనసులో పెరిగే ఫస్ట్రేషన్ తో అధికంగా ఆహారం తీసుకోవటం వల్ల, ఆలోచనలో స్ట్రెస్ పెరగటం వలన దానిని తప్పించుకోవటం కోసం తియ్యని పదార్దాలు తింటారని, దానివల్ల కూడా ఆరోగ్యవంతుల్లో 4.1 శాతం పెరిగితే కొంచెం లావుగా ఉన్నవాళ్ళు మరీ బరువు పెరిగిపోతారటున్నారు. ఆర్ధిక కారణాలు, స్ట్రెస్ వల్ల డయాబెటిస్ వచ్చె ప్రమాదం 1.5 శాతం పెరుగుతుందట. మానసిక సమస్యను 4 శాతం పెంచుతుంది. మనుషుల ఆరోగ్యానికి ఆర్ధిక పరిస్థితికి దగ్గర సంబంధం ఉందంటున్నారు.

Leave a comment