ఖనిజలోపాన్ని పుట్టగొడుగులు పూరిస్తాయంటారు. సంప్రదాయ వైద్యంలో ఎప్పటినుంచో ఈ వైద్యం ఉంది. పెన్సిలిన్ మష్రూమ్ నుంచి వచ్చిందే. ఇది అద్భుతమైన జీర్ణకారక సహాయకారి. వీటి కణాల గోడలలో బెటా గ్లూకాన్ అనే సహజ చెక్కెరలుంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చెస్తాయి. గ్లూకాన్స్ ను ఈస్ట్రోజన్ స్థాయిలో హెచ్చు తగ్గుల్లో కుడా వాడతారు. ఈ పుట్టగొడుగుల్లో గ్లుటా థిమోన్ పెరాక్సైడస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గిస్తుంది. అలగే దీనిలో విటమిన్ బీ, డీ లు ఎక్కువే. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక ఫలితం ఉంటుంది.

Leave a comment