దుబాయ్ లో ఎ ఆర్ రెహమాన్ ఏర్పాటు చేసిన ఫిర్ దౌస్ ఆర్కెస్ట్రా లో అందరూ మహిళలే. రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ కూడా ఇందులో పనిచేస్తుంది. ఈ ఆర్కెస్ట్రా లో వివిధ దేశాల మహిళా సంగీత కళాకారులు పనిచేస్తున్నారు. ఆర్కెస్ట్రా ముఖ్య ఉదేశ్యం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతం లో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావటం 26 దేశాల నుంచి వచ్చిన 51 మంది మహిళ సంగీతకారులకు కండక్టర్ గా మోనిక ఉమెన్ అనే మహిళ పనిచేస్తుంది లతా మంగేష్కర్ కు నివాళిగా వీళ్లంతా కజకిస్తాన్ అనే ఆల్బమ్ కూడా తయారు చేశారు.

Leave a comment