చిన్న తనంలో చెక్కర అధికంగా తీసుకొంటే దాని ప్రభావం మెదడు పైన పని చేస్తుదంటున్నారు పరిశోధికులు. దీర్ఘకాలం పాటు చెక్కర ఎక్కువగా తీసుకోవటం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి ,వత్తిడులకు సంబందించిన భాగమైన హిప్పా క్యాంపస్ లో మార్పులు తలైతే అవకాశం ఉందని పరిశోధికులు గుర్తించారు. మెదడు పై చెక్కర ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ బాల్యంలో తీవ్రమైన ఒత్తిడి హింసలాగా మెదడును దెబ్బ తీస్తుందని వివరించారు. సాధారణంగా తీపి పానీయాలు వస్తువులు చెక్కర అధిక వినియోగం వల్ల బరువు పెరగటం ఈ దంతాలు దెబ్బ తినటం వంటి సమస్యలు ఉంటాయని,అలాగే మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తాయని చెపుతున్నారు.

Leave a comment