ఇండస్ట్రియల్ డిజైనర్ లారెన్ . ఇ.లీ (lawren  lee ) నెలసరి నొప్పుల తో బాధపడే స్త్రీలకు ఉపశాంతి నిచ్చే వార్క్ వాల్ ను రూపొందించాడు . శాన్ ప్రాన్సిస్కో కు చెందిన లీ స్నానాల గదిలో పింగాణీ పలకలతో కప్పిన గోడకింద అమర్చిన సెన్సార్లు ఆ గోడను వేడెక్కేలా చేస్తాయి . నెలసరి సమయంలో పొత్తికడుపులో సుడులు గుచ్చినట్లు వచ్చే నొప్పి ,నడుము ,కాళ్ళనొప్పులతో బాధపడే వారు . ఈ ఎత్తుపల్లాలుగా ఉన్నా గోడను అనుకోని నిలబడితే ఆ వేడి నొప్పులకు స్వాంతన కలిగిస్తుంది . ఈ గోడ ను అనుకోని ఐదారు నిముషాలు నిలబడినా కాళ్ళ నొప్పులను ఇతర నొప్పులు తగ్గిపోతాయి .

Leave a comment