ప్రతివాళ్ళు జీవితం లోనూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఎదుర్కొనాలి . ఆరేళ్ళ క్రితం ఆషీకీ 2 విడుదల అయ్యాక నేను ఫిజిరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగ్జయిటీ తో భాదపడుతున్నట్లు డాక్టర్ కన్ పర్మ్ చేశారు . ఎదో తెలియని ఆందోళన నన్ను వెంటాడేది . అది జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య తో పోరాడుతూనే ఉన్నాను అంటోంది శ్రద్దా కపూర్ . ఈ విషయం నేను దాచి పెట్టాలి అనుకోవటం లేదు నేనెలా బయట పడ్డానో చెప్పాలిగా . ఎంతోమంది కి ఉపయోగ  పడుతుందేమో  ననుకొంటాను . నా అనుభవంతో నేను వాటికీ మందులు వాడకం కంటే మనసు నియంత్రించుకొంటే చాలనుకొన్నాను . ఒక రకంగా నేను బయట పడ్డాను ఇవ్వను . నా షెడ్యూల్స్ నేను ఎలాటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోగలుగుతున్నాను . నన్ను బలంగా ఉంటే  అని నామనసుకి చెప్పుకోవటమే నేను చేసే పని అంటోంది శ్రద్దా కపూర్ .

Leave a comment