ది స్కై ఈజ్ పింక్ సినిమా నాకు చాలా ప్రత్యేకం ఈ సినిమా సవాల్ తో కూడిన ఒక అందమైన జీవితం అంటోంది ప్రియాంక చోప్రా. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 15 సంవత్సరాల వయసుకే రచయిత్రిగా మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకోన్న అయిషా చౌదరి జీవిత కథ ఈ సినిమా. ఈ పాత్ర కోసం నన్ను ఎంచుకొన్నందుకు ఎందో సంతోషించాను. ఈ చిత్ర నిర్మాణంలో కూడా భాగం పంచుకొన్నాను .ఈ కథ అందరికీ తెలియాలి. ఎందరిలోనో స్పూర్తి నింపాలి. ఇలాంటి సినిమాలో నటించినందుకు నన్ను నేనే అభినందించుకోంటున్న అంటోంది ప్రయాంక చోప్రా..

Leave a comment