బ్రిటిష్ మల్టీ నేషనల్ కంపెనీ యూనీలీవర్ లోని టాప్ టీమ్ యూనిలీవర్ లీడర్ షిప్ ఎగ్జిక్యూటివ్ లో ఒకరుగా, ప్రెసిడెంట్ ఆఫ్ బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ గా ప్రియా నాయర్ నియమితులయ్యారు.కోవిడ్ సమయం లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ లిమిటెడ్ లో పెద్ద విభాగమైన బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బాధ్యతల్లోకి వచ్చింది ప్రియా. కేవలం 30 రోజుల్లో తమ హైజీన్ బ్రాండ్ లో పదిహేను వేరియేషన్స్ తీసుకోవచ్చింది. అందులో ఒకటైన హ్యాండ్ శానిటైజర్ మనదేశం లోని లార్జెస్ట్ సెల్లింగ్ హ్యాండ్ శాలిటైర్ బ్రాండ్ గా నిలిచింది.

Leave a comment