ధార్నా దుర్గ హాస్యాన్ని జోడించిన వీడియోలు చేయడంలో ఎక్సపర్ట్. వేడుకల్లో, ఒక డాన్స్ టీచర్ వాళ్లకు డాన్స్ నేర్పించే విషయంలో ఎంత ఇబ్బంది పడుతుందో వీడియో తీసి ఇన్ స్టా లో పెడితే దీపికా పదుకొనే దాన్ని షేర్ చేసింది. దాంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ధార్నా. 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారామె కు బాలీవుడ్ తార లతో కలిసి ప్రచార వీడియోలు చేసింది. ‘మెటా’ కు ప్రచార కర్త కూడా. ఈ 23 సంవత్సరాల డిజిటల్ స్టార్ కు నటన డాన్స్ రెండు ప్రాణం.

Leave a comment