తీరిక లేకుండా పని చేసుకుంటూ పోవడం కంటే బ్రేక్ తీసుకుని వెకేషన్ లో గడపడం వల్ల ఒత్తిడి సమస్య వుండదు అంటున్నారు. ఇలా వెకేషన్లు తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయంటున్నారు. ఏడాది మొత్తం పని చేసి, రెండు మూడు వారాలు సమ్మర్ బ్రేక్ తీసుకునే కంటే ఎక్కువ సార్లు చిన్ని చిన్ని బ్రేక్స్ తీసుకుంటే సంతోషపు స్ధాయిలు పెరుతాయని, దాని తో వత్తిడి లేకుండా ఏకాగ్రత తో రెట్టించిన ఉత్సాహంతో పనులు చేయగలుగుతారని, కనీసం ప్రతి ఎనిమిది వారాలకు ఒక సారి బ్రేక్ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Leave a comment