పాప్పపిగ్ యానిమేషన్ సీరియల్ 200 దేశాల్లోని పిల్లలకు ఎంతో ఇష్టం బ్రిటన్ యానిమేషన్ సంస్థ సృష్టించిన పాప్పపిగ్ ఓ పంది చుట్టూ తిరిగే కధ . ఈ పప్పాపిగ్   బ్రాండ్ తో జరుగుతున్న వ్యాపారం విలువ 1.35బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది . పిల్లల బొమ్మల దగ్గర నుంచి దుస్తుల లంచ్ బాక్స్ లు తినుబండారాలు ఇలా చాల వస్తువుల విక్రయాలు పప్పాపిగ్ పేరునే జరుగుతున్నాయి . 2004 లో మొదలైన ఈ సిరీస్ ఇప్పటి వరకు నిరంతరాయంగా సాగుతూ పిల్లలను అలరిస్తూనే ఉంది .

Leave a comment