శరీరంలో నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడతాం.కానీ కొన్నీ పదార్థలు పెయిన్ కిల్లర్ లాగే పని చేస్తయంటారు వైద్యులు.పసుపు సహజమైన నొప్పి నివారిణే. ఇందులో ఇన్ ఫ్లమేషన్ తగ్గించే గుణాలుంటాయి.సహజమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పని చేస్తుంది. పాల్మన్ చేపలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాలు ,నరాల్లో ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తాయి. స్వచ్చమైన ఆలీవ్ ఆయిల్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇది నొప్పి నివారణలో బ్రూఫెన్ లాగా పని చేస్తుంది. అల్లంలోని ఫిలో న్యూట్రిషియంట్లు ,బెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్లు నొప్పి నివారించేవి . ఒక గ్లాస్ చెర్రీ జ్యూస్ కండరాల నొప్పిని అతి వేగంగా తగ్గిస్తాయి.

Leave a comment