ఇన్ని రకాల అప్పులు దొరుకుతూ ఉంటె ఏ ఉప్పు ప్రయోజనకరం అంటే ఏ ఉప్పుయినా అందులో ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్ ,రసాయనాలు ,పొటాషియం ,కాల్షియం అన్నిరకాల ఉప్పుల్లోనూ తక్కువ మోతాదులో ఉంటాయి . ఏ ఉప్పు అయినా పరిమితి లోనే  వాడాలి . రాతి ఉప్పులో అయోడైజ్డ్ ఉప్పు అయోడిన్ లేని ఉప్పు అని రెండురకాలు ఉంటుంది . వంటల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడితే అయోడిన్ అందుతుంది . అలాగే పింక్ సాల్ట్ లేదా సైoధవ లవణం లో ఖనిజాల శాతం ఎక్కువ ,సోడియం తక్కువ . ఈ పింక్ సాల్ట్ మంచిదని చెపుతున్నారు కానీ శాస్త్రీయమైన ఆధారాలు ఏవీలేవు కాబట్టి మితంగా తీసుకోవటమే మంచిది .

Leave a comment