Categories

అమ్మ ఎలా ఉండాలి అంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి అంటున్నారు డాక్టర్లు. ఇంట్లో గృహిణి అందరి ఆరోగ్యం అవసరాలు ప్రతి నిమిషం పట్టించుకుంటుంది. కాని తన అవరాలు వచ్చేసరికి బద్దకించేస్తుంది. అదే ఆమెకు ప్రాణాంతకమవుతుంది అంటున్నారు డాక్టర్లు. ఆమె వ్యక్తిగత పనులకు ప్రాధన్యత ఇవ్వాలి. రోజువారి పనుల్లో పరిశుభ్రత పాటించాలి. నెలసరి సమయంలో ఆరోగ్యకరమైన నాప్ కిన్స్ వాడాలి. 40 ఏళ్ళు గడిచాక పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలగే అనవసరపు గర్భాలు రాకుండా ముందే శ్రద్ద తీసుకోవాలి. అంతేకాని బలవంతపు గర్భస్రవాలకు పాల్పడకూడదు. తగినంత వ్యయామంతో పాటు చక్కని ఆహారం తీసుకోవాలి.