Categories
దేవుడి పూజ కోసం అందమైన సహజమైన వెండి పూలు వస్తున్నాయి. గులాబీ,సంపెంగ పారిజాతం జాజి లాంటి బోలెడు పూల రకాల ఎనామిల్ పెయింట్ అందాలతో అచ్చం పూవుల్లాంటి పూజ చేసుకొనేందుకు ఉపయోగపడేలా వచ్చాయి. గులాబీ తామర వంటివి రెండు మూడు రంగులు రంగు రాళ్లు చేర్చి తయారు చేయటం తో మరింత అందంగా ఉంటున్నాయి నిండుగా కనబడేందుకు రెండు మూడు పూల గుత్తులు ల్లాగా కలిపి చేస్తున్నారు. వీటితో అందమైన పూల దండలూ వచ్చాయి. అచ్చం అందమైన పూవులతో చేసినట్లే ఉంటాయి చూస్తుంటే !