Categories
ముఖ చర్మం నిగారింపు తో మెరిసిపోవాలి అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఇందులో వాడవలసిన వస్తువులు అన్నీ ఇంట్లో వంటింట్లో ఉండేవే ఎలాంటి రసాయనాలు ఉండవు. ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి పావు కప్పు రోజ్ వాటర్ పావు టీ స్పూన్ పసుపు తీసుకొని పేస్ట్ లా తయారు చేసి ఈ మిశ్రమాన్ని ప్యాక్ లాగా అప్లయ్ చేసి అరగంట తరవాత చన్నీళ్లతో కడిగేస్తే చాలు. ఇలా వారంలో రెండు సార్లు చేసినా ఫలితం వెంటనే కనిపిస్తుంది.
ReplyReply allForward
|