ఐదో తరగతి చదువుతున్న వోరుగంటి తాన్వి ఫ్రమ్ ది ఇన్ సైడ్- ది ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పోయెట్ పేరిట కవితల పుస్తకం విడుదల చేసి అమెరికాలో అతి పిన్న వయసు రచయితల జాబితాలో నిలిచింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆన్ లైన్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ లో ఉంది. అమెరికా లోని ఆరిజోనా రాష్ట్రంలో చొడ్లర్ నగరంలో ఉండే తాన్వి తండ్రి మహేందర్రెడ్డి ఇంటెల్ లో హార్డ్ వేర్ ఇంజనీర్ తల్లి దీపిక సాఫ్ట్ వేర్  ఇంజనీర్ స్వస్థలం కరీంనగర్ తాత ఒరుగంటి హనుమంత్ రెడ్డి కరీంనగర్ డైయిరీ అడ్వైజర్ భవిష్యత్తులో రియలిస్టిక్ ఫిక్షన్ నవలలు రాస్తానని చెబుతోంది తాన్వి.

Leave a comment