పాత్రల్లో ఏముంటుందీ, పదార్ధాలు వండే తీరులో రుచి నోరూరిస్తుంది అనుకుంటాం కానీ, తినే పాత్రల రంగు రూపం మెటీరియల్ రుచిని మార్చేస్తాయంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. క్రాకరీ, కట్లెరీ, సంగీతం ఇవి మూడు ఆహారాన్ని ఎంజాయ్ చేయడాన్ని రెండింతలు పెంచుతాయని వారు గుర్తించారు. అలాగే తినే ప్లేట్ లేదా బౌల్ రంగు, స్పూన్ బరువు కూడా రుచిని ప్రభావితం చేస్తాయంటున్నారు. సాల్టెడ్ పాప్ కార్న్ ను ఎర్రని బౌల్ లో కంటే బ్లూ బౌల్ లో తిన్నప్పుడు రుచి ఎక్కువగా ఉన్నట్లు ఫీలయ్యారని అధ్యయనంలో పాల్గొన్న వారు చెపుతున్నారు. రంగుల కాంట్రాస్ట్, అలవాటు ఇష్టాలు కూడా కీలకంగా ఉంటాయి. అలాగే కొంచెం బరువు గల క్రాకరీలు, కట్లేరీలు ఆహారం మరింత టేమ్టింగ్ గా ఉంటుందిట. రంగు రంగుల పింగాణీ పాత్రలు టేబుల్ పై వుంటే అందంగా అతిధులను ఆహ్వానించేలా వుంటాయి. అంటే ఆహారాన్ని చక్కగా వండటమే కాదూ, డెకరేట్ చేయటమే కాదూ, తినే పాత్రల ప్రభావం వల్ల కూడా బాగా తినగలమని అధ్యయనాలు చెప్తున్నాయి.
Categories
Wahrevaa

పింగాణీ పాత్రలు రుచిని రెట్టింపు చేస్తాయి

Leave a comment