కంచి అన్న పదం వినపడగానే అందరికీ పట్టు చీరే గుర్తొస్తుంది. ఆ వూర్లో ఇంకేమున్నాయి దేవాలయాలా, పురాతన వైభవం తాలూకు గుర్తులా…. వామ్మో ఎవ్వళ్ళు చెప్పారు. కంచి పట్టు ఒక్కటి ప్రతిష్టాత్మక చిరునామా ఇప్పటికి ఎన్నెన్నో ఫ్యాషన్స్ వున్నా స్పెషల్ అకేషన్ కి పట్టు చీరే నిండు దనం కంచి పట్టు, ఉప్పాడ, పోచంపల్లి, రాజా కోట్ పాటోలి, గద్వాల్ కోటా, సంభాల్ పూరి సిల్క్ ఇలా వరుసగా వస్తాయి. అమ్మాయిలు సహజంగా లైట్ వెయిట్ వున్నా కోటా, ఉప్పాడ కే ఓటేస్తారు. ఒక ఇంట్లో పెళ్ళైతే పెళ్లి కూతురు, ఆమె తల్లి, చెల్లెళ్ళు, స్నేహితురాళ్ళు, కజీన్స్ అందరికి పట్టే కావాలి. ప్రత్యేకంగా పెల్లికుతురికి ఎంగేజ్మెంట్ కోసం కంచి సారీస్, పసుపు పండగ రోజు చందేరి కోటా ఇలా ప్రత్యేక మైన ప్రతి రొజుకీ పట్టు చీరే అందం. అందుకే అందరికీ ఇంత ఇష్టం కనుకనే పట్టు చీరలో పూటకో డిజైన్ లో ఆన్ లైన్ లో చీరలు తిరుగుతున్నాయి. సరదాగా విండో షాపింగ్లా చేయండి. పండగలోస్తున్నా యి కదా!!!!!!!!!!

Leave a comment