మేకప్ ఉత్పత్తుల్లో ఈ సంవత్సరం క్లాసిక్ బ్లూ ట్రెండ్ నడుస్తోంది. మాస్కరా నుంచి ఐ షాడో,ఐ లైనర్ ,న్యూ లుక్ తో కనిపిస్తున్నారు .అమ్మాయిలు బోల్డ్ లుక్ కోసం బ్లూ ఐ షాడో బావుంటుంది. కనురెప్పల మీద బ్లూ గ్లిట్టర్ అడ్డుకొంటే చాలా పేషన్ ఫ్యాషన్ గా కనిపిస్తుంది .సాయంత్రం పూట పార్టీలకు వెళ్ళేప్పుడు బ్లూ మస్కారా చాలా అందం ఇస్తుంది. మేచింగ్ తో సంబంధం లేకుండా బ్లూ నెయిల్ పాలిష్ వేసుకోవటం ఇప్పటి ట్రెండ్. పెదవులకు ఎరుపు,గులాబి రంగు బదులుగా క్లాసిక్ బ్లు లిప్ స్టిక్ వేసుకొంటే స్టయిల్ గా ఉంటుంది.

Leave a comment