Categories
సంతోషం కలిగినపుడు మెదడులో సెరటోనిక్ రసాయనం విడుదల అవుతుంది . దీన్ని హ్యాపీ నెస్ హార్మోన్ గా పిలుస్తారు . ఈ హార్మోన్ లోపం వల్లనే డిప్రెషన్, మూడ్స్ త్వరగా మారిపోవటం వంటి సమస్యలు వస్తాయి . ఈ సెరటోనిక్ నేరుగా లభ్యం కావాలంటే పైనాపిల్ ,అరటి పండ్లు వంటివి తినాలి అలాగే రాత్రివేళ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఓ గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే వెంటనే శరీరం తేలికై చక్కని నిద్ర పడుతుంది . దీనికి కారణం పాలలో ఉండే ట్రెస్టో పాస్ . ఇది సెరటోనిక్ స్రవించేలా చేస్తుంది . బఠానీలు ,కాలిప్లవర్ అవకాడో ,క్యాబేబి ,బ్రోకలీ ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా దొరికే వాల్ నట్స్ వంటివి కూడా సెరటోనిక్ స్రావానికి సహాయ పడతాయి