రోజులో 14 గంటల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉంది మిగతా అడిగంటల్లో ఇష్టం వచ్చిన అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం చేస్తే రక్తపోటు,ఉదకం చుట్టూ కొవ్వు చెడ్డ కొలెస్ట్రాల్ అన్ని తగ్గిపోతాయి అంటున్నాయి . అధ్యయనాలు . ఉపవాసం చేస్తున్నా గంటల్లో మంచినీళ్ళు తాగచ్చు . ఇలా చేస్తే శరీరం విశ్రాంతి పొందుతుంది . అలసట నుంచి కోలుకోటుంది . శరీరంలో ఎన్నో అవయవాలు విశ్రాంతి గా పని లేకుండా సేదదీరతాయి . ఫలితంగా రక్తపోటు ,పరగడుపున గ్లూకోజ్ మతాబులు కూడా తగ్గుముహం పడతాయి అంటున్నారు కొన్ని గంటలు తినకుండా ఉంటే సరి .

Leave a comment