నీళ్ళు తాగటం ఇష్టం ఉండదు చాలా మందికి . పోనీ నీళ్ళకు కాస్త రుచి జోడించండి అప్పుడిక ఆరోగ్యం కూడా అంటున్నారు. ఎక్సపర్ట్స్ గోరువెచ్చని నీళ్ళలో తేనె వేసుకొని తాగితే గొంతు సమస్యలున్న పోతాయి అల్లం దంచి వేస్తే నీటికి రుచి ఆరోగ్యం కూడా పుదీనా ఆకులు వేసివుంచిన నీళ్ళు తాగితే అప్పుడు అవి డిటాక్స్ లా పనిచేస్తాయి. చర్మం మెరిసి పోతుంది కూడా. గులాబీ రేకులు కలిపి ఉంచిన నీళ్ళు తాగితే చర్మం కాంతిగా కూడా నీళ్ళలో చిన్న నిమ్మకాయ ముక్కలు పడేసి వుంచి ఆ నీళ్ళు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎదో ఒకరకంగా నీళ్ళు తాగితేనే ఆరోగ్యం ఇంకా పండ్ల ముక్కలు వేసి ఉంచిన నీళ్ళు తాగినా రుచి గానే ఉంటాయి.

Leave a comment