చూయింగ్‌ గమ్‌ నోట్లో వేసుకుని నమిలితూ కనబడితే అదేదో పదిమందిలో మర్యాదగా ఉండదని , చిరాకు పడతాం గానీ ,షుగర్‌ ఫ్రీ చూయింగ్‌ గమ్‌ని అస్తమానం నములుతూ ఉండేవాళ్లలో ఆకలి పెద్దగా ఉండదనీ ,తీపి పదార్దాలు తినాలనే కోరిక తగ్గుతుందనీ యుఎస్‌ పరిశోదనలు చెబుతున్నాయి . అంతే కాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది కూడా స్ట్రెస్‌ కు సంబంధించిన పరీక్షల్లో గమ్‌ నమిలేవాళ్లకు రిలాక్షింగ్‌గా ఉన్నట్లు గుర్తించారు . వీరికి బహుళ పనుల నిర్వాహణలో సామర్ధ్యం కూడా బాగునట్లు పరిశోదనలు చెబుతున్నాయి .

Leave a comment